- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 143 కోట్లతో 18 చెక్ డ్యామ్‌ల నిర్మాణం..
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.143 కోట్లతో 18 చెక్ డ్యాంలను నిర్మించడానికి నీటిపారుదల శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ చెక్ డ్యాంలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే నిధులు మంజూరు చేశారు. వివిధ కారణాలతో పనులు జరగలేదు. ఈ నేపథ్యంలో మరోసారి అంచనాలను సవరించి నిధులను మంజూరు చేశారు. వీటిని తుంగతుర్తి, సూర్యాపేట, దేవరకొండ నియోజకవర్గాల్లో వీటిని నిర్మిస్తారు.
Advertisement
Next Story