- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మళ్లీ ఓటేస్తే దోచుకు తింటారు’.. BRS వాగ్ధానాలపై కాంగ్రెస్ సెటైరికల్ వీడియో
X
దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వాగ్ధానాలపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ వీడియో రిలీజ్ చేసింది. 'ప్రజలారా బీఆర్ఎస్‌కు ఓటేస్తే మీకిచ్చిన వాగ్ధానాలన్నీ కేసీఆర్ మళ్లీ మర్చిపోతాడు. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, పేపర్ లీకేజీలు చేస్తాడు. మీ భూమలు, మీ పొలాలు కబ్జా చేసి కేసీఆర్ కుటుంబం పంచుకుంటుంది. అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో సెటైరికల్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ షేర్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ వంటి స్కీములు పెట్టి అంతా దోచుకుతింటారు. పదేళ్ల అహంకారం పోవాలంటే.. పదేళ్ల అవినీతిని తరమాలంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ పిలుపునిచ్చింది.
Advertisement
Next Story