- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీపై కవిత చేసిన ఆరోపణలు.. కాంగ్రెస్ నేత జడ్సన్ రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి మీకు తేడా ఏమీ లేదని సెటైర్లు వేశారు. గతంలో మోడీపై కవిత చేసిన ఆరోపణలపై జడ్సన్ సోమవారం రియాక్ట్ అయ్యారు. కేంద్రంలో ప్రధాని మోడీ మీడియా గొంతును అణిచివేస్తుంటే చేస్తుంటే రాష్ట్రంలో మీరు మీడియా వాయిస్ ను కొనుగోలు చేస్తున్నారని అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు. బీబీసీ పై ఐటీ సర్వే నేపథ్యంలో కవిత ఇటీవల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 'నిజాలను ప్రజలకు చూపుతున్న మీడియాపై ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని, దర్యాప్తు ఏజెన్సీలను పంపుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం బక్క జడ్సన్ పై విధంగా స్పందించారు.
Kavitha garu your purchasing Voice of Media...
— Judson Bakka Official (@zson_bakka) February 20, 2023
Modi and Crushing the Voice of Media....
No difference.
#BBCIndia @narendramodi @RaoKavitha @BJP4India @BRSparty https://t.co/Aw85tM7TOw