- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిగులు జలాలను మాత్రమే మళ్లీస్తాం
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: గోదావరిలో మిగులు జలాలను మాత్రమే మళ్లీస్తామని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి-కృష్ణా-పెన్నార్-కావేరి అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు.. నదుల అనుసంధానంతో పాటు ఐఎల్‌ఆర్ ప్రాజెక్టులపై చర్చించారు.
ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. గోదావరి కావేరి అనుసంధానం ముసాయిదా డీపీఆర్‌పై చర్చ జరిగిందని, ముసాయిదా డీపీఆర్‌ను అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని స్పష్టంచేశారు. జలాల విషయంలో అపోహలు అవసరం లేదరని, ఇచ్చంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు ఉంటుందని వెల్లడించారు.
Advertisement
Next Story