- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీట ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే కొడంగల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై పలు సూచనలు చేశారు.
ఇక నుంచి కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతీ నాలుగు వారాలకోసారి సీఎం రివ్యూ చేయనున్నారు. కాగా, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రూట్‌మ్యాప్ రూపొందించామని హైదరాబాద్ బుధవారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
Advertisement
Next Story