BreakingNews : సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-09-16 12:28:47.0  )
BreakingNews : సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) సచివాలయ ప్రాంగణంలో సోమవారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv gandhi) విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయగా.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed