- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ కు త్రాగునీరు.. గోదావరి జలాల తరలింపుపై సీఎంతో సమీక్ష
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమీక్షలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడంపై చర్చించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే నీటి లభ్యత, తరలింపుకు అయ్యే ఖర్చులపై పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. డిసెంబర్ 1వ తేదీ వరక టెండర్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story