- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ జరీన్: సీఎం కేసీఆర్
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. న్యూ ఢిల్లీలోని కే.డీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం సాధించింది.
స్వర్ణ పథకాన్ని సాధించడంపై సీఎం మీడియా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అన్నారు. వరుస విజయాలతో దేశఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Advertisement
Next Story