MLA సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

by Satheesh |   ( Updated:2023-02-19 12:00:49.0  )
MLA సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read...

MLA సాయన్న మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు: మంత్రి కేటీఆర్

Advertisement

Next Story