- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు జార్ఖండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ హోటల్‌లో బస చేస్తోన్న ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు.
రేపు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తరలించగా వీరంతా 5వ తేదీ ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది. దీంతో ఇవాళ్టి రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకున్నది.