- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrayaan-3 చారిత్రాత్మక విజయం: Governor Tamilisai
X
దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రయాన్-3 విజయం చారిత్రాత్మకం అని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 వ్యోమనౌక ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. శాస్త్ర, అంతరిక్ష సాంకేతిక రంగాలలో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో పోటీ పడటంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన రోజు అన్నారు. యావత్ దేశానికి సంతోషకరమైన, ఆశాజనకమైన సందర్భమన్నారు. ఈ అచీవ్‌మెంట్ అమృత్ కాల్ లక్ష్యాన్ని సాధించడానికి ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుందన్నారు. బిర్లా సైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్‌ను చూసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story