- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer : హిందీ బిగ్‌బాస్ లో సందడీ చేసిన రామ్ చరణ్, కియారా అద్వానీ
దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ హీరోగా " గేమ్ ఛేంజర్ " మూవీ జనవరి 10 న ఆడియెన్స్ ముందుకు రానుంది.ప్రస్తుతం, ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. గత రెండు రోజుల నుంచి రామ్ చరణ్ ముంబైలోనే ఉంటూ.. ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఇంటర్వ్యూలిచ్చారు. ఈ నేపథ్యంలోనే హిందీ బిగ్ బాస్ లో కూడా సందడీ చేశారు.
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీ లో బిగ్ బాస్ 18 సీజన్ స్టార్ట్ అయింది. వీకెండ్ ఎపిసోడ్ లో " గేమ్ ఛేంజర్ " ఫేమ్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ మెరిశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అక్కడ కంటెస్టెంట్స్ తో డమ్ చార్డ్స్ గేమ్ ఆడించారు చరణ్, కియారా. అలాగే రోప్ ఫైట్ గేమ్ కూడా హౌస్ మేట్స్ తో కలిసి ఆడారు. చరణ్ కి, సల్మాన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. గతంలో " గాడ్ ఫాదర్ " మూవీ సమయంలో సల్మాన్, రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేసారు. సల్మాన్ హోస్ట్ చేస్తున్న షోకి వెళ్లడంతో వీరిద్దరూ షోలో అందర్ని బాగానే ఎంటర్టైన్ చేశారు.