- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి..
by Aamani |
X
దిశ, వరంగల్ : వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఐలోని చిరంజీవి పై ఆస్తి తగాదాల విషయంలో శనివారం రాత్రి గిర్మాజీపేటలో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఐలోని శంకర్ కత్తితో దాడికి దిగాడు. వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని బందిల్ స్ట్రీట్ సత్యం కంప్యూటర్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయ పడిన చిరంజీవికి తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా వెంటనే స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Advertisement
Next Story