- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrayan-3: మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3
X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్ - 3 మరో కీలక ఘట్టానికి చేరుకుంది. నేడు జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది. రాత్రి 7 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించనుంది. ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ మార్గంలో చంద్రయాన్ -3 పయనిస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు చంద్రయాన్ - 3ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై చంద్రయాన్ - 3 ల్యాండర్ దిగనుంది. తద్వారా అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. చంద్రుడిని చేరుకునే క్రమంలో చంద్రయాన్ - 3 శుక్రవారం నాటికి మూడింట రెండొంతుల దూరాన్ని అధిగమించిందని ఇస్రో తెలిపింది. భూమి నుంచి ఇప్పటికే 2.6 లక్షల కిలో మీటర్లు ప్రయాణించినట్లు పేర్కొంది.
Advertisement
- Tags
- Chandrayan-3
- ISRO
Next Story