CESS Elections : టౌన్ 1 లో బీజేపీ.. టౌన్ 2లో బీఆర్ఎస్ ముందంజ

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-26 04:42:06.0  )
CESS Elections : టౌన్ 1 లో బీజేపీ.. టౌన్ 2లో బీఆర్ఎస్ ముందంజ
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టౌన్ 1లో చిన్నంపేట గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మూర శైలజకు 74 ఓట్లు రాగా టీఆర్ఎస్ బలపరిచిన దిడ్డి రమాదేవికి 23 ఓట్లు లభించాయి. సిరిసిల్ల టౌన్ 2 లో పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధార్నం లక్ష్మీనారాయణకు 18 ఓట్లు, బీజేపీ బలపరిచిన రేగులపాటి సుభాష్ రావు ఎనిమిది ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్కు ఒక్క ఓటు లభించాయి.

Also Read...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BJP పిటిషన్‌పై నేడు తీర్పు

Advertisement

Next Story