HYD: 180 స్పీడ్‌తో దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు

by GSrikanth |   ( Updated:2023-02-07 06:29:38.0  )
HYD: 180 స్పీడ్‌తో దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురంలో తెల్లవారుజామున ఎన్జీవో కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఎన్జీవో కాలనీ వివేకానంద పార్క్ రోడ్‌లో పక్కనే ఉన్న షాపుల్లోకి కారు వేగంగా దూసుకెళ్లింది. ఆ సమయంలో కారు సుమారు 180 స్పీడ్‌లో ఉన్నట్టు తెలిసింది. పక్కనే ఉదయం కాలినడక చేస్తున్న వారికి త్రృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు చెప్తున్నారు. ఈ సంఘటనలో కారులో ఉన్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read..

విద్యుదాఘాతానికి గురైన పారిశుద్ధ్య కార్మికుడు!

Advertisement

Next Story