అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హల్ చల్.. నన్నే అడ్డుకుంటారా అంటూ..

by Bhoopathi Nagaiah |
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హల్ చల్.. నన్నే అడ్డుకుంటారా అంటూ..
X

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీ ఆవరణలో హల్ చల్ చేశారు. శాసన సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను మార్షల్స్ అడ్డుకున్నారు. అంతే.. నన్నే అడ్డుకుంటారా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు. మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు మంత్రిగా చేసిన ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో అలా ప్రవర్తించడంతో మీడియా ఆయనపై కెమెకాలను ఫోకస్ చేసింది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ చూడండి.

ఓ మహిళ విషయంలో తలెత్తిన వివాదంలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమను ఆ ఇంటి ఓనర్ టార్చర్ పెడుతున్నాడని సదరు మహిళ లాయర్‌కు తెలిపింది. ఆ విషయంలో మహిళకు మద్దతు తెలిపిన న్యాయవాదిపై కోపం పెంచుకున్న ఆ ఇంటి ఓనర్ ఇవాళ ఉదయం నడీరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి.

తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఏ పంట ఎంత నష్టపోయారో వివరాలతో వెల్లడించారు. పంట నష్టం వివరాలను తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఇకపై అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు నడిపించుకోవచ్చని వ్యాపారులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిజినెస్‌ను పెంచుకునేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్ర హోటళ్ల సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టైమింగ్స్ వివరాల కోసం మీరూ ఈ లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి.

Next Story

Most Viewed