- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking : KTR పర్యటన ఎఫెక్ట్ : జర్నలిస్టులకు ఏసీపీ సీరియస్ వార్నింగ్
X
దిశ, కమలాపూర్ : నేడు హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుల పట్ల ఏసీపీ శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా విలేకరులను ఏసీపీ శ్రీనివాస్ అడ్డుకున్నారు. జర్నలిస్టులను అరెస్టు చేస్తానని ఏసీపీ హెచ్చరించారు. దీంతో కమలాపూర్ హెలిప్యాడ్ వద్ద విలేకరులు ధర్నాకు దిగారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల ఏసీపీ తీరు సరికాదని జర్నలిస్టులు మండిపడ్డారు.
Also Read...
MP Aravind పై MLA Jeevan Reddy ఫైర్..
మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత.. కన్వాయ్ అడ్డుపడ్డ ఏబీవీపీ నాయకులు
Advertisement
Next Story