- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
BREAKING : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్
by Rajesh |
![BREAKING : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ BREAKING : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్](https://www.dishadaily.com/h-upload/2024/07/01/347824-palla-rajeshwer-reddy.webp)
X
దిశ, వెబ్‌డెస్క్: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసేందుకు వచ్చారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు పోలీసులు తరలించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులుగా ఆస్పత్రిలోనే విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయనను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిసి కాసేపు చర్చించారు.
Next Story