- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన హైదరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో రాధాకృష్ణ అనే అధికారి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేస్తున్నాడనే బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకు ఏసీబీ అధికారులు సరూర్‌నగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి మాటు వేశారు. అక్కడ బాధితుడి నుంచి రాధాకృష్ణ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరిచారు.
Advertisement
Next Story