- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి నుంచి బోనాల పండుగ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో బోనాల పండగ నేటి నుంచి షురూ కానుంది. ఇవాళ లంగర్ హౌస్‌లో తొట్టెట ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ సమర్పించనున్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల్లో భాగంగా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీలో జులై 16న బోనాల పండుగ ప్రారంభం కానుంది.
Advertisement
Next Story