- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పార్టీ ఆదేశిస్తే కేటీఆర్పై పోటీ చేస్తా.. బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే మంత్రి కేటీఆర్ పై పోటీ చేస్తానని అన్నారు. లేదంటే నర్సంపేట, ఇబ్రహీంపట్నం సీట్లలో ఏ సీటు ఇచ్చిన తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర, కవితకు తనకు మధ్య ఉన్న విభేదాలు తదితర ఎన్నో్ అంశాలపై రాణి రుద్ర దిశ టీవీతో తన మనోభావాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన వీడియోను వాచ్ చేయండి.
Next Story