- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో సెక్స్ పదం.. నోరుజారిన బీజేపీ ఎంపీ (వీడియో)

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ నాయకులు స్పీచ్ ఇస్తూ నోరు జారడం చూస్తూనే ఉంటాం. అలా టంగ్ స్లిప్ అయి తర్వాత నవ్వుల పాలయ్యే నేతలు అనేక మందే ఉంటారు. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు జారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు టంగ్ స్లిప్ అయ్యారు. 'నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కిషన్ రెడ్డికి..' అనబోయి నూతనంగా సెక్స్ చేస్తున్న అని నోరు జారారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా పలువురు నెటిజన్లు వెరైటీ రిప్లేలు ఇస్తూ ట్రోల్ చేస్తున్నారు.
Next Story