- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కవితతో ఢిల్లీ వెళ్లే నేతలు జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
by GSrikanth |
X
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ వెళ్లే బీఆర్ఎస్ నేతలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎంపీ అర్వింద్ మీడియాతో మట్లాడుతూ.. కవితతో పాటు ఢిల్లీ వెళ్లే నేతల జాతకాల చిట్టాను కూడా దర్యాప్తు సంస్థలు లాగుతాయని హితవు పలికారు. సంతోష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటున్నారు.. కవితను కేటీఆర్ ఎందుకు సుప్రీంకోర్టుకు పంపారని ప్రశ్నించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న కవిత.. ముందు మీ కుటుంబంలో, మీ పార్టీలో అమలు చేసి చూపించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బయట మీటింగులు పెట్టి కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.
Advertisement
Next Story