- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాల్లో బిగ్ ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు స్టేట్‌లో సంచలనంగా మారాయి. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, ఐటీ అధికారుల బృందం కవిత ఇంట్లో జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర దర్యా్ప్తు సంస్థల అధికారుల బృందం హైదరాబాద్ నందినగర్‌లోని కవిత ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత ఇంట్లో సోదాలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ రియాక్ట్ అయ్యారు. కవిత నివాసం ఆయన వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం లేదని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మాత్రమే కవిత ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కవిత కేసు తేలేవరకు దాడులు చేయబోమని చెప్పిన ఈడీ.. ఇవాళ ఆకస్మాత్తుగా దాడులు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తుండగా అధికారులు సోదాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. దర్యా్ప్తు సంస్థల అధికారులతో మాట్లాడిన తర్వాత.. తాను మరోసారి మీడియాతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. మరోవైపు కవిత ఇంట్లో దర్యాప్తు సంస్థల సోదాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. దీంత కవిత నివాసం వద్ద భారీగా పోలీసు భద్రతతో పాటు.. కేంద్ర బలగాలను మోహరించారు.
Read More..
BREAKING: కవిత అరెస్ట్‌పై BRS లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ కీలక వ్యాఖ్యలు