- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG BREAKING: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా రాష్ట్రంలో వర్గీకరణను ప్రారంభిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వర్గీకరణ అమలుకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.
Advertisement
Next Story