- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka: రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరీక్షణకు తెరపడింది. కొన్ని నెలలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రుణమాఫీ నిధులు ఎట్టకేలకు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వేదికగా వివిధ జిల్లాల రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అంతకు ముందు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి వక్రమార్క మాట్లడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చిందని తెలిపారు. ప్రతి రూపాయి పోగేసి.. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నామని అన్నారు. ఒకేసారి మొదటి దఫాలో రూ.31 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నదుకు సంతోషంగా ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని అన్నదాతలను వంచించిందని గుర్తు చేశారు.
Advertisement
Next Story