- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీఆర్ఎస్= బలత్కారీస్+రేపిస్టులు+లైంగిక వేధింపుదారులు’
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొంతకాలంగా ట్వీట్ వార్ నడుస్తుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తుండగా వాటికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం బీజేపీ ఎంపీల విద్యార్హతలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ఎంపీ బండి సంజయ్ కౌంటర్ అటాక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నేతలంతా రేపిస్టులు, లైంగిక వేధింపులకు పాల్పడే వారని, బలత్కారం చేసే వారంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ టిల్లుతో వేదికను పంచుకున్నారని విమర్శించారు.
గవర్నర్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్‌గా పదోన్నతులు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా, మహిళా సర్పంచ్ నుండి లైంగిక సహాయాన్ని కోరిన మొదటి ఆరోగ్యశాఖ మంత్రి సీఎం కేసీఆర్‌తో వేదికను పంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక, ముగ్గురి ఆత్మహత్యలకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు, అత్మీయ సమ్మేళనంలో సన్మానం పొందారని దీనికి సంబంధించిన ఓ వార్తా కథనాన్ని ఆయన షేర్ చేశారు. మహిళా అనే గౌరవం లేకుండా బీఆర్ఎస్ మంత్రి మంగళవారం మర్దలు అంటూ ప్రతిపక్ష మహిళా నేతను పిలిచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అనుచరులు బీజేపీ మహిళా నేతలపై సోషల్‌మీడియాలో దారుణమైన పదజాలంతో దాడి చేస్తున్నా.. వారిని అరెస్టు చేయరని, కనీసం చర్యలు కూడా తీసుకోరంటూ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
BRS MLA facing Sex abuse allegations shares stage with #TwitterTillu
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 4, 2023
BRS MLC who abuses governor gets elevated as Govt whip
BRS MLA & First health minister who sought sexual favours from woman sarpanch shares stage with CM KCR
BRS MLA’s son accused of abetting suicide of 3,…