- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతకు బండి సంజయ్ కీలక పిలుపు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు విపక్షాల వలలో పడొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు. యువత ఆర్మీలో చేరేందుకు ఉత్సాహం చూపాలని పిలుపునిచ్చారు. సహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని మోడీ అని అన్నారు. దేశ భక్తి విషయంలో రాజీపడని ధీరత్వం ప్రధాని సొంతమని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శమని అన్నారు.
Advertisement
Next Story