- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బలగం’ ఫేమ్ మొగిలయ్యకు గుండెపోటు.. పరిస్థితి విషమం
X
దిశ, డైనమిక్ బ్యూరో: బలగం సినిమా క్లైమాక్స్ పాటతో ప్రేక్షకుల దృష్టి మొత్తం తనవైపు తిప్పుకున్న కళాకారుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొగిలయ్య ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తమను ప్రభుత్వం ఆదోకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ వేడుకుంటోంది. బలగం సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Read more:
IPL 2023: రింకూ సింగ్ ఆటకు మాజీ పోర్న్ స్టార్ ఫిదా.. ట్వీట్ వైరల్
Advertisement
Next Story