- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బక్రీద్ స్పెషల్.. ముస్లింలకు కేసీఆర్ ఆసక్తికర సందేశం
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముస్లింల ప్రధాన పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా లేదా బక్రీద్ అని పిలుచుకుంటారు. రేపు ( జూన్ 17) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞ ను అనుసరించి సమాజ హితం కోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
తమకు కలిగిన దాంట్లో నుంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని సూచించారు. కాగా, బక్రీద్ పండుగ త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుంది. దేవుడు చూపిన మార్గంలో నడవాలి అని ఈ పండుగ తెలుపుతోంది.
Advertisement
Next Story