హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-15 07:59:40.0  )
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని నగ్నంగా చేసి ఓ గ్యాంగ్‌ సభ్యులు చిత్రహింసలకు గురి చేశారు. ఆ గ్యాంగ్ పై ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడి వేధింపుల వీడియోపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed