- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బేబీ’ సినిమా వివాదం.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్: ‘బేబీ’ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ ఈ రోజు సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్ నీలం స్పందించారు. ‘బేబీ’ టీమ్‌కు సీపీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. డ్రగ్స్ సన్నివేశాలను బ్లర్ చేయాలని సూచించారన్నారు. సెన్సార్ సీన్స్ ఇప్పుడు తొలగించలేమన్నారు. డ్రగ్స్ బారిన పడి లైఫ్ పాడు చేసుకోవద్దనే ఈ సినిమా తీశామన్నారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సినిమాను తెరకెక్కించలేదన్నారు. అంతకు ముందు సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. బేబీ సినిమాలో డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలని దృశ్యాలు చూపించారన్నారు. అలాంటి సీన్లు తీయొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Advertisement
Next Story