- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు నిర్వాహకులు అరెస్ట్
by Sathputhe Rajesh |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని హైదరబాద్ రోడ్‌లో మహా లక్ష్మీ నగర్ లో ఓక ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వారితో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రూ.4,400లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి స్థానిక నాలుగో టౌన్ పోలీసులకు అప్పజెప్పినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Advertisement
Next Story