- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవితకు మరో బిగ్ షాక్
X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ తోసిపుచ్చింది. కస్టడీ తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, విచారణకు ముందు కోర్టు హాలులో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ అక్రమం, అన్యాయం అని అన్నారు. నన్ను అరెస్ట్ చేయబోయే విషయం రాత్రి 10:30 గంటలకు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. తన హక్కులను కాపాడాలని, అరెస్ట్ అక్రమం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సీబీఐ రిక్వెస్ట్ మేరకు కవితకు కస్టడీ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Advertisement
Next Story