ఇక ఆ సర్కిల్‌కి అంబేడ్కర్ పేరు : KTR

by Sathputhe Rajesh |
ఇక ఆ సర్కిల్‌కి అంబేడ్కర్ పేరు : KTR
X

దిశ, వెబ్‌డెస్క్: అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడలి వద్ద వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్ కే సాధ్యమైందన్నారు. కొత్త పార్లమెంట్ కి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నారు. దేశంలోనే తొలిసారిగా డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని అన్నారు. ఈ ప్రొగ్రామ్ లో మహమూద్ అలీ, ఎర్రబెల్లి, దానం నాగేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story