- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: పదిరోజుల క్రితం వరకు దంచికొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి, కృష్ణ. పల్నాడు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.
Advertisement
Next Story