ALERT : ఐసెట్ హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

by Rajesh |
ALERT : ఐసెట్ హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 హాల్ టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఐసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి అఫిషీయల్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 26, 27 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఐసెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏలో ఉన్నత విద్యా మండలి ప్రవేశాలు చేపట్టనుంది.

Next Story

Most Viewed