- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ALERT : నగరవాసులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి పవర్ కట్స్ షురూ
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగర పరిధిలో నేటి నుంచి విద్యుత్ కోతలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తన X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆదివారాలు, పండుగ దినాల్లో తప్పా.. అన్ని రోజుల్లో సుమారు 2 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎలక్ర్టిసిటీ మెయిటెనెన్స్‌లో భాగంగా విద్యుత్ స్తంభాల మరమ్మత్తు, వార్షిక నిర్వహణలో భాగంగా పవర్ కట్ చేయక తప్పదని ఆయన వెల్లడించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు అధికారులకు సహకరించాలని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు.
Exercise will resume only after Sankranti.
— Musharraf Ali Faruqui (@musharraf_ias) January 14, 2024
Maintenance includes tree branches pruning, correction of lines, replacement of parts if needed & other safety measures
Power interruption only in those areas where maintenance is being done.