- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వానలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆగమాగం.. ఫొటో ఫీచర్
X
దిశ, నెట్ వర్క్: గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కుండపోత వర్షం కురుస్తుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల శిథిలావస్థకు చేరిన ఇండ్లు నేల కూలాయి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రత్నామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
Advertisement
Next Story