- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్న కోసమే వివేక్ కుట్ర
X
దిశ, బెల్లంపల్లి: మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు గడ్డం వినోద్ విజయం కోసం మాజీ ఎంపీ వివేక్ కుట్రలు చేస్తున్నారని కొయ్యల ఏమాజి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో లేని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం అన్యాయమన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలుపు కోసం వివేక్ అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి ఐదేళ్ల కాలంలో బలోపేతం చేశానని చెప్పారు. శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బీ కేశవ్ రెడ్డి, గోవర్ధన్, శ్రావణ్, శ్రీనివాస్, నర్సింగ్, బి వాసు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story