తెలుగు పత్రికా రంగంలో దిశ సంచలనం...

by Sumithra |   ( Updated:2025-01-06 09:34:26.0  )
తెలుగు పత్రికా రంగంలో దిశ సంచలనం...
X

దిశ, బెజ్జూర్ : తెలుగు పత్రికా రంగంలో దిశ పత్రిక సంచలనం సృష్టించిందని బెజ్జూరు తహశీల్దార్ భుమేశ్వర్ అన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో దిశ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మీడియాలో దిశ పత్రిక సంచలనం సృష్టించింది అన్నారు. ఎప్పటి కప్పుడు నాలుగు ఎడిషన్ లను ప్రవేశపెట్టి తాజా వార్తలు అందిస్తుందన్న దిశ యాజమాన్యాన్ని అభినందించారు.

ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూనే పాఠకులను ఆకర్షిస్తున్న దిశ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ భీమ్లా నాయక్, సీనియర్ అసిస్టెంట్ అచ్యుత్ రావు, బెజ్జూర్ దిశ రిపోర్టర్ శ్రీ రామ మోహన్, జూనియర్ అసిస్టెంట్ పంకజ్, బెజ్జూర్ మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story