- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లంబడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలి
by Sridhar Babu |
X
దిశ, ఉట్నూర్ : తెలంగాణ రాష్ట్రంలోని లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెడ్మకి రామారావు డిమాండ్ చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో ఆదివారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీ ప్రాంతంలో జీఓ 3ను తిరిగి పునరుద్దరించాలని, ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ఏజెన్సీలో రద్దు చేయాలని, పలు జీఓలను అమలు చేయరాదని తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర, జిల్లా నాయకులు కేవీరావు, దాట్ల నాగేశ్వరావు, ఊయిక శంకర్, చంద్రయ్య, నైతం బాలు, కామరాజు, ఈసాల సురేష్, ఆడ శంకర్, ఆడ నర్సింగ రావు, మనోహర్, షెడమకి భీంరావ్ పాల్గొన్నారు.
Advertisement
Next Story