- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి..... తల్లికి తీవ్ర గాయాలు
X
దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందగా తల్లి తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాల గురజాల గ్రామానికి చెందిన దుగుట అజయ్ (26) లలిత తల్లి కొడుకులు దుగునపల్లి చివర్లోని తమ పొలం వద్దకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా లలితకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడుకు మృతి తల్లికి తీవ్ర గాయాలతో మాల గురజాల గ్రామంలో విషాదం నెలకొంది. ఈ మేరకు తాళ్ల గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story