- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డివైడర్ ని ఢీకొని ఒకరు మృతి
by Sridhar Babu |
X
దిశ, భైంసా : బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బైంసా పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే...పట్టణంలోని కాలోనిలో నివాసం ఉంటున్న దగ్దె అమోల్(27) తమ ఏరియాలో ఓ ఫంక్షన్ ఉండగా, కాలోని నుండి మార్కెట్ లోకి గిఫ్ట్ కొనడానికి బైక్ పై వచ్చే క్రమంలో స్థానిక శివాజీ చౌక్ ప్రాంగణంలో డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story