- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్య పండగవేళ స్వాగత తోరణం అదుర్స్..!
by Sumithra |
X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పండగ వేల ఇంటిని ఎలాగైతే అలంకరిస్తామో..! ఆ విధంగా అలంకరించి ముస్తాబు చేశారు. నేడు రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ ఓట్ల పండగ, చిన్న, పెద్ద, బీద తారతమ్యం లేకుండా అందరు సమానమే అని గుర్తింపు లభించే రోజు ప్రజాస్వామ్య పండగ రోజు నేడు.
అందుకే స్వాగత తోరణంతో వోటర్స్ కి స్వాగతం పలుకుతున్నామని తెలుపుతున్నారు. ఇది ఎంతగానో ఓటర్లను ఆకర్షిస్తుంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కొరకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని మండల గిర్ధర్ కృష్ణ గౌడ్, గ్రామ పంచాయతీకార్యదర్శి సరస్వతి, ఫీల్డ్ అసిస్టెంట్ విట్టల్, ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ టీచర్, విఆర్ఏ శంకర్ తెలిపారు. వృద్ధుల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెంచే దిశగా ముందడుగు వేస్తున్నారు.
Advertisement
Next Story