- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
దిశ, బెజ్జూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టును సద్వినియోగం చేసుకోవాలని బెజ్జూర్ ఎంపీపీ రోజా రమణి అన్నారు. బుధవారం బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టును ప్రవేశపెట్టడం జరిగిందని, గర్భిణీలు సద్వినియం చేసుకోవాలని కోరారు. అనంతరం రెండో ఏఎన్ఎంలకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, బెజ్జూర్ వైద్యాధికారి డాక్టర్ సుంకన్న, ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా, సర్పంచి కోట్రంగి శారద, కటపెళ్లి సర్పంచ్ బీమ్ రావు, హెల్త్ విజిటర్ రేణుక, టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, జావిద్ అలీ, భీమ్రావు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read....