- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్...హెడ్మాస్టర్ వేతనంలో కోత
by Sridhar Babu |

X
దిశ, భైంసా : ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్మాస్టర్ డుమ్మా అనే దిశ పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఖాత్ గాం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సాయినాథ్ కి రెండు రోజుల వేతనం కోత విధించాలంటూ ఎంఈఓ సుభాష్ కి ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో హెడ్మాస్టర్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అనుకోకుండా ఆనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎం కి సమస్యను విన్నవించాలని, అల్టర్నెట్ గా అక్కడ వేరే ఉపాధ్యాయులని అడ్జస్ట్ చేస్తారని పేర్కొన్నారు.
- Tags
- Disha effect
Next Story