- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఇంత గొప్ప స్కీమ్ ఎందుకు నడపలేకపోతున్నారు.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంత గొప్ప స్కీమ్ ఎందుకు నడపలేకపోతున్నారు.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్
X
దిశ, బోథ్ : ఓవర్సీస్ స్కాలర్ షిప్ గురించి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. బుధవారం అసెంబ్లీలో అనిల్ జాదవ్ మాట్లాడుతూ విదేశాల్లో చదువుతున్న గిరిజన పిల్లలు ఈ స్కాలర్ షిప్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి తల్లిదండ్రులు అధిక వడ్డీతో డబ్బుల కోసం పడుతున్న తిప్పలను చూడలేకపోతున్నాం అన్నారు. ఇంత గొప్ప స్కీమ్ ఎందుకు నడపలేకపోతున్నారని, తమకు విద్యార్థులు ఫోన్లు చేస్తూ మీరైనా మాకోసం అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నారని, అదేవిధంగా డిగ్రీ, ఇంటర్ పిల్లలకు కూడా స్కాలర్ షిప్ లు రావట్లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు త్వరగా విడుదల చేయాలని కోరారు.
Advertisement
Next Story