- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నధర్మారంలో కంటి వెలుగు ప్రారంభం..
X
దిశ, కాసిపేట : మండలంలోని చిన్నధర్మారం గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిషత్తు వైస్ ప్రెసిడెంటు పుస్కూరి విక్రంరావు, స్థానిక సర్పంచ్ భుక్య సునీత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి జబ్బులతో బాద పడుతున్న బీద ప్రజానీకానికి కంటి వెలుగు ఎంతో ఉపయోగకరమని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం బీద ప్రజలకు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంటు విక్రంరావు, సర్పంచ్ భుక్య సునీతా, ఉపసర్పంచ్ లు పానగంటి అశోక్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిమొటూరి వేణు వార్డ్ మెంబరు సల్మా, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, కోలా సచిన్, అంగన్వాడీ టీచర్ కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story